Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడులో వినాయక నిమజ్జనాన్ని పర్యవేక్షించిన ఎస్పీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:24 AM నంద్యాలGeneral
వెలుగోడులో వినాయక నిమజ్జనాన్ని పర్యవేక్షించిన ఎస్పీ - Udayam
వెలుగోడు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ స్వయంగా పర్యవేక్షించారు. మోటార్‌సైకిల్‌పై ప్రధాన వీధులు, నిమజ్జన మార్గాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, శోభాయాత్ర సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...