Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడులో ఆయుర్వేద క్యాంప్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:15 AM నంద్యాలGeneral
వెలుగోడులో ఆయుర్వేద క్యాంప్ - Udayam
వెలుగోడులోని చెంచు కాలనీలో ఆయుర్వేద మందుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద మందుల వాడకంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సురేశ్‌, ఏఎన్‌ఎం మంగమ్మ, ఏఎన్‌టీ అనితమయి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...