వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్ఫేర్ పాలిటెక్నిక్ కళాశాలలో పెందుర్తి ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు మరియు ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు పోలీసు అధికారులతో తమ సందేహాలను పంచుకోగా, ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ వారికి తగిన సూచనలు మరియు సమాధానాలు అందించారు.
Comments
Loading comments...

