Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్లటూరివారిపాలెంలో పోషణ మహోత్సవం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:31 PM నెల్లూరుGeneral
వెల్లటూరివారిపాలెంలో పోషణ మహోత్సవం - Udayam
వెల్లటూరివారిపాలెం అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, పిల్లలకు వయస్సుకు అనుగుణంగా అందించాల్సిన పోషకాహారం, దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శివకుమారి, మమత, శ్రీదేవి, వరలక్ష్మి, విజయలక్ష్మి, సుల్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...