Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్లలచెరువు ఎస్ఎంసీ ఎన్నిక ఏకగ్రీవం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:26 PM బాపట్లGeneral
వెల్లలచెరువు ఎస్ఎంసీ ఎన్నిక ఏకగ్రీవం - Udayam
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు ఎంపీపీ పాఠశాలలో మంగళవారం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఛైర్మన్‌గా అద్దీటి పాపారావు, వైస్‌ ఛైర్మన్‌గా గుర్రపుశాల లక్ష్మీ తిరుపతమ్మ ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు నూతన కమిటీని అభినందించారు.

Comments

G
Loading comments...