Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగకు వెలిగండ్ల టీడీపీ శ్రేణులు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:15 PM మార్కాపురంGeneral
పల్లె పండుగకు వెలిగండ్ల టీడీపీ శ్రేణులు - Udayam
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు వరికుంటపాడు మండలం రామాపురంలో జరుగుతున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి వెలిగండ్ల మండలం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఏర్పాట్లను సమన్వయం చేశారు. కార్యక్రమానికి వచ్చే వారికి భోజనం, తాగునీటి సౌకర్యాలను కల్పించారు.

Comments

G
Loading comments...