వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలం వెలికట్టలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న వివాదాస్పద 271 సర్వే నంబర్‌లోని 329 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమిని అధికారులు సర్వే చేయనున్నారు. అసెంబ్లీలో చర్చకు వచ్చిన భూమి ఆక్రమణ అంశంపై కాంగ్రెస్ సీఎల్పీ బృందం పరిశీలనకు రానుంది.
బృందం రాక నేపథ్యంలో కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

