Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండలో నిమజ్జనాలకు అధికారిక అనుమతులు లేవు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:20 AM ప్రకాశం General
వెలిగొండలో నిమజ్జనాలకు అధికారిక అనుమతులు లేవు - Udayam
వినాయక చవితి సందర్భంగా వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌, ప్రాజెక్టు టన్నెల్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారిక అనుమతులు లేవని యర్రగొండపాలెం సీఐ అజయ్‌ కుమార్‌ తెలిపారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున అక్కడ నిమజ్జనాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని ప్రజలు, భక్తులు, నిర్వాహకులను హెచ్చరించారు. అధికారులు సూచించిన అనుమతి ఉన్న ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...