వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై చందుర్తి మండలం ఎనిగల్ గ్రామంలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు మొక్కిలి విజేందర్ కార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో మాత్రమే ముద్రించడాన్ని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తోందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

