Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా డా.శాస్త్రి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:40 PM హన్మకొండ General
కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా డా.శాస్త్రి - Udayam
కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా బయోటెక్నాలజీ విభాగాధిపతి డా.టి.శాస్త్రి నియమితులయ్యారు. వైస్‌చాన్సలర్‌ ఆచార్య కే.ప్రతాప్‌రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి ఆచార్య వై.వెంకయ్య నుంచి డా.శాస్త్రి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన వివిధ పరిపాలనా, పరిశోధనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...