Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్లలో కూటమి నాయకుల భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:22 PM మార్కాపురంGeneral
వెలిగండ్లలో కూటమి నాయకుల భేటీ - Udayam
వెలిగండ్ల మండలం అగ్రహారం, పాపిరెడ్డిపల్లి KSS సభ్యులతో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలుతీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలపై చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. మండల టీడీపీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...