Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్లలో గోకులం షెడ్డుకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 5:03 PM ప్రకాశం General
వెలిగండ్లలో గోకులం షెడ్డుకు శ్రీకారం - Udayam
పల్లె పండుగ 3.0లో భాగంగా వెలిగండ్ల మండలం వెంగల్‌రెడ్డిపల్లిలో గోకులం షెడ్డుకు జేసీ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

Comments

G
Loading comments...