వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్ర మండలం మార్టేరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో వెలగలేరు వద్ద ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. భారీగా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రివేళల్లో ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారుతోందని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

