వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ పుల్ అప్ డే సందర్భంగా ప్రముఖ నటి సంయుక్త హెగ్డే సాంప్రదాయ కేరళ కసవు చీరకట్టులో గంట వ్యవధిలో ఏకంగా 106 పుల్-అప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నిరంతర పట్టుదలతో మహిళలు ఏదైనా సాధించగలరని నిరూపించిన ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

