Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయులకు షాకిచ్చిన ట్రంప్ నిర్ణయం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:20 PM అంతర్జాతీయంGeneral
భారతీయులకు షాకిచ్చిన ట్రంప్ నిర్ణయం - Udayam
విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజును మరో ఏడాది పాటు పొడిగిస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిబంధనలతో అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు, టెకీలకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...