Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:28 PM కరీంనగర్General
నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య - Udayam
కరీంనగర్ బొమ్మకల్ కృష్ణనగర్‌లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కవిత(47) అనే మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా, దుండిగల్‌లో ప్రేమ వ్యవహారంతో మనస్తాపం చెంది సాయిచరణ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...