వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో తొంబరావుపేట గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా జగిత్యాల నుండి కోరట్ల వైపు వెళ్తున్న మారుతీ సుజుకి ఈకో వాహనంలో అక్రమంగా తరీలిస్తున్న బియ్యం 20,000/- పీడీఎఫ్ బియ్యన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం శ్రీధర్ రెడ్డి తెలిపారు.
జగిత్యాల కి చెందిన డ్రైవర్ జమిరుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

