వార్తలకు తిరిగి వెళ్లండి

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జంక్షన్ వద్ద ఎస్సై ఫక్రుద్దీన్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించి, పెండింగ్ చలాన్లు కట్టించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

