వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలోని ములిగూడ జంక్షన్ వద్ద సోమవారం ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, చట్టాలపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు.
ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

