వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ గాంధీ కూరగాయల మార్కెట్‌లో షెడ్లు ఉన్నప్పటికీ వ్యాపారులు రోడ్డుపైనే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కెట్‌లో అన్ని సదుపాయాలు ఉన్నా వినియోగం లేకపోవడంతో సమస్య కొనసాగుతోంది. రోడ్డుపై విక్రయాలు చేయొద్దని ఇప్పటికే సూచించామని, షెడ్లలోనే వ్యాపారం చేసేలా అవగాహన కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

