Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ రైతుబజార్‌లో కూరగాయల ధరలు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 9:46 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామ రైతుబజార్‌లో కూరగాయల ధరలు - Udayam
నందిగామ రైతుబజార్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా, వంకాయ కిలో రూ.36, పచ్చిమిర్చి రూ.38, బెండకాయ రూ.30, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.36, క్యాబేజీ రూ.28, క్యారెట్ రూ.50, బంగాళాదుంప రూ.26, ఉల్లిగడ్డ రూ.51గా ఉన్నాయి. వెల్లుల్లి కిలో రూ.186, బీన్స్ రూ.115, ధనియాలు రూ.220, చింతపండు రూ.260, చిలగడదుంప రూ.45, దోసకాయ రూ.32, దొండకాయ రూ.34 చొప్పున విక్రయించారు.

Comments

G
Loading comments...