వార్తలకు తిరిగి వెళ్లండి

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేటపాలెంలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం బుధవారానికి 16వ రోజుకు చేరింది. కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
నామినీ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిని వీఆర్పీలుగా గుర్తించాలని, ప్రమోషన్ కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

