వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ వేతనదారులకు 125 రోజుల పని కల్పించాలని ఏపీవో హరినాథ్ సూచించారు. మంగళవారం వంగర ఎంపీడీవో కార్యాలయంలో క్షేత్ర స్థాయి, సాంకేతిక సహాయకులతో ఉపాధి పనులపై రివ్యూ చేపట్టారు.
ప్రతి పంచాయతీకి 8 ఫారం పాండ్లు, ఒక ఫిష్ పాండ్ చేయించాలన్నారు. 2026-27 ఏడాదిలో హార్టికల్చర్ మొక్కలను ఉపాధి హామీ పనులలో వేసుకునేటట్లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
Comments
Loading comments...

