వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అవుట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు గురువారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మహిళా కార్మికులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. వెంటనే వేతనాలు చెల్లించి, తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

