Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేతనాల జాప్యంపై జైపూర్‌ కార్మికుల ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:47 PM మంచిర్యాలGeneral
వేతనాల జాప్యంపై జైపూర్‌ కార్మికుల ఆందోళన - Udayam
జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ వద్ద కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దసరా నేపథ్యంలో ముందస్తుగా వేతనాలు చెల్లించాలని కోరినా యాజమాన్యం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతి నెల 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ జాప్యం చేస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. వేతనాల ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...