వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ రెస్టారెంట్ యజమాని అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు దాదాపు రూ.43 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు.
చలికాలంలో స్కూటర్లపై ఉద్యోగులు ఇబ్బంది పడటాన్ని చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యజమాని మా యాన్లీ తెలిపారు. సంస్థ విజయానికి ఉద్యోగుల కృషిని గుర్తించి కార్లు ఇచ్చానన్నారు.
Comments
Loading comments...

