వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి తదితరులు విడుదల చేశారు.
ఎమ్మెల్సీ వాణీదేవి, బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

