Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పుడు బాధిత దేశంగా పాక్... భారత్‌ చురకలు

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 4:31 PM అంతర్జాతీయంGeneral
ఇప్పుడు బాధిత దేశంగా పాక్... భారత్‌ చురకలు - Udayam
పాకిస్థాన్‌ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ఆ దేశాన్ని వెంటాడుతోందని ఐరాస వేదికగా భారత్‌ విమర్శించింది. పాక్‌ ప్రతినిధి చేసిన ఆరోపణలకు భారత మిషన్‌ ఫస్ట్‌ సెక్రటరీ రఘూ పురి కౌంటర్‌ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాక్‌ ఇప్పుడు బాధిత దేశంగా నటించడం సరికాదని అన్నారు. ముంబయి దాడుల్లో పాక్‌ ఉగ్రసంస్థల ప్రమేయాన్ని నవాజ్‌ షరీఫ్‌ అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.

Comments

G
Loading comments...