Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేతన పెంపునకు ఆశా వర్కర్ల సమ్మె నోటీసు

Follow Udayam on Google
Anuroop Nov 10, 2026 5:00 PM నిజామాబాద్General
వేతన పెంపునకు ఆశా వర్కర్ల సమ్మె నోటీసు - Udayam
నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏవోకు సమ్మె నోటీసు అందజేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా రూ.9,900 వేతనమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.18 వేలకు వేతనం పెంచి, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేరకపోతే డిసెంబర్ 15 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...