వార్తలకు తిరిగి వెళ్లండి

వీరావాసరంలో వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకటో తేదీన పంపిణీ చేశారు. ఛైర్మన్ పీతల సుజాత అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
వృద్ధులకు సకాలంలో పింఛన్ అందేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని సుజాత తెలిపారు. పింఛన్ వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.
Comments
Loading comments...

