Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లెలో వైసీపీ ముమ్మర ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:44 PM కడపGeneral
వేంపల్లెలో వైసీపీ ముమ్మర ప్రచారం - Udayam
వేంపల్లి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఫక్కీర్‌పల్లె, చింతలమడుగుపల్లి, మదినాపురం గ్రామాల్లో వైసీపీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో వైసీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, యువ నాయకుడు తుషార్ నాగిరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...