వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనగర్ కాలనీలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలకృష్ణ స్వామివారి ఆలయంలో 30వ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలకృష్ణ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే నగర ప్రజలకు, యాదవ సోదరులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

