Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 6:38 PM రాజన్న సిరిసిల్లGeneral
వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఆలయ పూజారి బిట్కూరి గోపాలచార్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీకృష్ణుని ప్రతిమకు నామకరణం చేసే కార్యక్రమం తో పాటు ఉయ్యాల జోల ఆటపాటలు కన్నుల పండవగ జరిగాయి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...