Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 2:28 PM బాపట్లGeneral
వేమూరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే - Udayam
వేమూరు నియోజకవర్గానికి చెందిన ముగ్గురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.7,73,839 విలువైన వైద్య సహాయ పత్రాలను గురువారం ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అందజేశారు. చుండూరు, భట్టిప్రోలు మండలాలకు చెందిన బొమ్ము శివ నాగేంద్రమ్మ, వంగర శ్రీనివాసరావు, చిలక ప్రేమానందంలకు ఈ ఆర్థిక సాయం లభించింది. పేదల వైద్య అవసరాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...