Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:16 PM బాపట్లGeneral
వేమూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక - Udayam
వేమూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌, వ్యవసాయం, పింఛన్లు, రేషన్‌, గృహాలు, వైద్యం తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలను పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Comments

G
Loading comments...