Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో ఎడతెరిపిలేని వర్షం

Follow Udayam on Google
hari Aug 09, 2026 10:02 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో ఎడతెరిపిలేని వర్షం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా రైతు బజార్‌లో వ్యాపారులు,కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాత్రంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు చీకట్లోనే కనిపించాయి.

Comments

G
Loading comments...