Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ లో బిఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 5:04 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ లో బిఆర్ఎస్ ధర్నా - Udayam
వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై పోరుబాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ లో, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి విద్యార్థిని విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...