వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమన్న ఆలయానికి శ్రావణమాస సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు . దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి .
అర్చకులు వేద పండితులు అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు . అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో దర్శనార్థం వేచి చూస్తున్నారు. దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు . భక్తులు కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకొని సేవలో తరిస్తున్నారు
Comments
Loading comments...

