వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న ఆలయ రాజగోపురం వద్ద నాగుపాము కనిపించడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్‌కు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న జగదీష్ చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Loading comments...

