వార్తలకు తిరిగి వెళ్లండి
గడిచిన 24 గంటల్లో కరప మండలం వేలంగిలో 142, జగ్గంపేటలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కాకినాడ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయుగుండం తీరం దాటినా మరో 12 గంట పాటు వర్ష ప్రభావం ఉంటుందని, రాబోయే 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

