Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేగవరంలో దసరా నవరాత్రుల్లో కర్ర పూజ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:12 PM ఏలూరుGeneral
వేగవరంలో దసరా నవరాత్రుల్లో కర్ర పూజ - Udayam
వేగవరం గ్రామంలో గురువారం దసరా నవరాత్రుల సందర్భంగా కర్ర పూజ నిర్వహించారు. విగ్రహ దాతలు బసవరాజు (నాగబాబు), పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...