Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వేధింపులతో యువతి ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Nov 14, 2026 9:22 AM మహబూబ్‌నగర్General
వేధింపులతో యువతి ఆత్మహత్య - Udayam
ప్రేమ పేరుతో ఓ యువకుడు చేస్తున్న వేధింపులు తట్టుకోలేక జౌళాపురం గ్రామానికి చెందిన అనిత (23) అనే డిగ్రీ విద్యార్థిని తమ పొలంలోని రేకుల షెడ్డులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో ఊర్కొండ మండలం మాదారంలో లైంగిక వేధింపులతో లక్ష్మమ్మ (35) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.

Comments

G
Loading comments...