వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముంబై లోకల్ రైలులో లైంగిక వేధింపులను ప్రశ్నించిన ఓ మహిళపై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బోరివలి నుంచి విరార్ వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నాయ్‌గావ్ స్టేషన్ వద్ద ఆమెను రెండు బోగీల మధ్య ఖాళీలోకి నిందితుడు తోసేయడంతో తీవ్రంగా గాయపడింది.
రైలు కదలడంతో ఆమె ఎడమ చేయి చక్రాల కిందపడి మోచేయి దిగువన తొలగించాల్సి వచ్చింది. తలకు 16 కుట్లు పడ్డాయి.
Comments
Loading comments...

