Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 12:32 PM పార్వతీపురం మన్యంGeneral
వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి - Udayam
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు పోలీసు శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...