Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేదాంశ్ వైద్యానికి రూ.9 కోట్లు ఇస్తానన్న అనంత్ అంబానీ

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 8:47 PM జాతీయంGeneral
SMA టైప్-1తో బాధపడుతున్న 22 నెలల వేదాంశ్ సింగ్ వైద్యానికి అవసరమైన రూ.9 కోట్లు అందిస్తానని అనంత్ అంబానీ హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంత్ అంబానీ హామీతో వేదాంశ్ కుటుంబానికి ఊరట లభించింది.

Comments

G
Loading comments...