వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సూర్య సదనం లో ఋత్విక్ ల వేద మంత్రాల గోష తో మార్మోగింది. వేద పండితులు మంత్రోచ్ఛారణ ప్రత్యేక పూజలుతో ఆ ప్రాంగణం పునీతమైంది.
సూర్య సదనం లో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు ఆదివారం సూర్య సదన నిర్వాహకులు వేమకోటి సూర్య నారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన స్మిత్ ఆరోగ్యం మెరుగవ్వాలనికోరారు.
Comments
Loading comments...

