Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పంలో పెన్షన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:55 AM చిత్తూరుGeneral
వెదురుకుప్పంలో పెన్షన్ల పంపిణీ - Udayam
వెదురుకుప్పం మండలంలో అక్టోబర్‌ నెల ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి 13 సచివాలయాల పరిధిలో 7,690 మంది లబ్ధిదారులకు రూ.3.34 కోట్ల నగదును పంపిణీ చేయనున్నారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ నగదు అందజేస్తారని ఎంపీడీవో పురుషోత్తం తెలిపారు.

Comments

G
Loading comments...