Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురు బొంగులతో ఏడు అడుగుల గణేశుడు

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 7:57 PM జగిత్యాలGeneral
వెదురు బొంగులతో ఏడు అడుగుల గణేశుడు - Udayam
రాయికల్ మండలం భూపతిపూర్‌కు చెందిన వెదురు బొంగుల కళాకారుడు ఊరే నర్సయ్య సుమారు ఏడు అడుగుల గణేశుడి ప్రతిమను వెదురు బొంగులతో రూపొందించారు. గత మూడేళ్లుగా వినూత్న గణేశుడి ప్రతిమలను తయారు చేస్తున్న ఆయన, సహజ వనరులతో విగ్రహాలను రూపొందిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఆయన రూపొందించిన ప్రతిమ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...