వార్తలకు తిరిగి వెళ్లండి

2026–27 సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.ములుగు జిల్లాలో 135 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేయాలని, తేమ 17 శాతం ఉండేలా చూడాలని సూచించారు.
Comments
Loading comments...

