Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్ల కొనుగోలు బోనస్ ఆన్లైన్ చేసుకోండి సురేశ్

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:52 PM కామరెడ్డిGeneral
వడ్ల కొనుగోలు బోనస్ ఆన్లైన్ చేసుకోండి సురేశ్ - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారంలో వ్యవసాయ విస్తరణ అధికారి సురేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూ.500 బోనస్ ఇచ్చే ఏడు రకాల వడ్ల నమోదును డీలర్లు లేదా సొసైటీల్లో చేసుకోవాలని ఇంటి విత్తనాలు వాడేవారు ఏఈఓకు దరఖాస్తు అందించాలని తెలిపారు. కొత్త ఎఫ్ఎఫ్ఎస్ యాప్ డిజిటల్ క్రాప్ సర్వే ఆయిల్ పామ్ సాగుపై వివరించారు.

Comments

G
Loading comments...